యూరియా పై అందోళన వద్దు: DAO

MHBD: జిల్లా రైతులకు ఇప్పటివరకు జిల్లాలో 21,042 మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేసినట్లు DAO విజయనిర్మల తెలిపారు. యూరియా సప్లై రెగ్యులర్గా వస్తుంది కాబట్టి ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. గతంతో పోలిస్తే 200మెట్రిక్ టన్నుల యూరియా అదనంగా వచ్చిందన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని అందుబాటులో ఉన్న యూరియా రైతులను అందిస్తామని ఆమె వివరించారు.