VIDEO: 'లోకేష్ పాత్ర చాలా కీలకం'

VIDEO: 'లోకేష్ పాత్ర చాలా కీలకం'

ELR: నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిన్న వయసులోనే ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాన్ని నడిపించడంలో ఆయన ఎంతో కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.