జీవో నెంబర్ 4 దివ్యాంగ క్రీడాకారులకు గొప్ప వరం: మంత్రి

NDL: ప్రభుత్వ ఉద్యోగాలలో క్రీడాకారుల కోసం నిర్దేశించిన మూడు శాతం కోటాలో దివ్యాంగ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 4 జారీ చేశారని మంత్రి ఎన్ఎండీ ఫరూక్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు, జిల్లా పారా స్పోర్ట్స్ సంఘం అధ్యక్షులు డాక్టర్ గుర్రాల రవికృష్ణ శనివారం అన్నారు.