ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VZM: విజయవాడ గొల్లపూడి బీసీ భవనంలో బుధవారం ఏపీ రాష్ట్ర దాసరి సంక్షేమ, అభివృద్ది డైరెక్టర్ల ప్రమాణ స్వీకారంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, దాసరి కార్పొరేషన్ ఛైర్మన్ రత్నాజీతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె పదవులు అలంకరించిన డైరెక్టర్లు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రాంప్రసాద్ పాల్గొన్నారు.