శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అచ్చెన్నాయుడు
➢ పలాస నియోజకవర్గ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రథమ కర్తవ్యం: ఎమ్మెల్యే శిరీష
➢ పాతపట్నంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే గోవిందరావు
➢ జీ.సిగడంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎంపీ అప్పలనాయుడు