గ్యాస్ సిలిండర్ లీకై హోటల్‌లో అగ్ని ప్రమాదం

గ్యాస్ సిలిండర్ లీకై హోటల్‌లో అగ్ని ప్రమాదం

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని వెల్కమ్ హోటల్‌లో మంగళవారం గ్యాస్ సిలిండర్ లీకై అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో హోటల్లో పనిచేస్తున్న ఐదుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో చుట్టూ పక్కల ప్రజలు భయాందోళనలకు గురయ్యాయి.