ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ ప్రారంభం

ఫిట్ ఇండియా ‘సండేస్ ఆన్ సైకిల్’ ప్రారంభం

అన్నమయ్య: ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రాయచోటిలో సండేస్ ఆన్ సైకిల్ను డీఎస్పీ యం.ఆర్. కృష్ణమోహన్ ప్రారంభించారు. ప్రతి ఆదివారం ప్రజలు, పోలీసులు కలిసి సైక్లింగ్ చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, కాలుష్యం తగ్గించడం ఈ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీసులు, హోంగార్డులు పాల్గొని ఉత్సాహం చూపించారు.