VIDEO: పేదలకు దుప్పట్లు పంపిణీ

VIDEO: పేదలకు దుప్పట్లు పంపిణీ

NDL: భారత కమ్యూనిస్టు పార్టీ వంద సంవత్సరాలు ఉత్సవాలు భాగంగా సోమవారం సీపీఐ నాయకుడు రఘురాం మూర్తి అనాధలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీపీఐ పార్టీ కార్మికులకు ఖర్చులకు పేద కూలీలకు విద్యార్థుల కోసం పోరాటం జరిపిందని ఎన్నో ప్రజా సమస్యలు పరిష్కరించిందని ఆయన తెలిపారు. అనంతరం రైతులకు సాగునీరు తాగునీరు అంటే ఇచ్చేందుకు ఉద్యమాలు చేసిందన్నారు.