కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @9PM
✦మావిగన్ అంటు రాజధానిపై మాట్లాడే జగన్‌కు బుద్ధి జ్ఞానం లేదు: ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి
✦రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంపీ బస్తిపాటి నాగరాజు
✦తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి ఇద్దరు ఆటో డ్రైవర్లు గర్భవతిని చేశారు
✦గ్రామాలలో సమగ్ర అభివృద్ధి, ప్రజలకు సంక్షేమ పథకాల అమలు చేయడమే చంద్రబాబు లక్ష్యం: ఎమ్మెల్యే కె. ఈ శ్యాం కుమార్