ఘనంగా ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం

ఘనంగా ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవం

ELR: జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం అంతర్జాతీయ యువ నైపుణ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సమాజాభివృద్ధిలో యువత నైపుణ్యం పాత్ర ఎంతో ఉందని అన్నారు. ఒక దేశం అభివృద్ధి చెందాలంటే టెక్నాలజీతో పాటు వ్యక్తిగత నైపుణ్యం కూడా అభివృద్ధి చెందాలన్నారు.