వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కార్యక్రమం

వాట్సాప్ గవర్నెన్స్‌పై అవగాహన కార్యక్రమం

ATP: గుంతకల్లులోని 30వ వార్డు ఆచారమ్మ కొట్టాలలోని ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో వాట్సాప్ గవర్నెన్స్‌పై శనివారం వార్డ్ ఇంఛార్జ్ అంజి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్మార్ట్ ఫోన్ వినియోగదారులు 95523 00009 నంబర్‌ను వాట్సాప్‌లో 'హాయ్' అనే సందేశం పంపడం ద్వారా ఈ సేవలను పొందవచ్చని వివరించారు.