రేపు ఉదయం వరకు మంచినీరు బంద్

రేపు ఉదయం వరకు మంచినీరు బంద్

W.G.భీమవరం బుధవారం మార్కెట్ సర్వీస్ రిజర్వాయర్ నెంబర్ 1 లో పంపింగ్ మెయిన్ వాలు రిపేర్ కారణంగా సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి మంగళవారం 6 గంటల వరకు 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10, 17, 18, 19, 20, 21, 22, 23, 27, 28 వార్డుల్లో మంచినీటి సరఫరా మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు. భీమవరం ప్రజలు గమనించాలని కోరారు.