విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలు

విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలు

KMM: విద్యారంగంలో పాలకుల వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై. విక్రమ్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని సత్తెనపల్లి రామకృష్ణ భవన్ జరిగిన SFI మహాసభలో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో విద్యార్థుల భవిష్యత్ను అంధకారంలోకి నెట్టేస్తున్నారన్నారు.