మెట్రో.. విస్తరణ తక్కువ ఛార్జీలు ఎక్కువ

మెట్రో.. విస్తరణ తక్కువ ఛార్జీలు ఎక్కువ

HYD: ఢిల్లో మెట్రో.. ప్రపంచంలోనే అత్యంత చౌకైన రవాణా వ్యవస్థతో పాటు విస్తృత మెట్రో నెట్‌వర్క్ కలిగి ఉంది. అయితే విస్తరణ పరంగా ఢిల్లీ కంటే వెనుకబడిన హైదరాబాద్‌ మెట్రోలో ప్రయాణ ఛార్జీలు అక్కడి కన్నా ఎక్కువ ఉన్నాయి. ఛార్జీల పెంపుతో నగరంలో మెట్రోలో ప్రయాణికులు తగ్గారని అధికారుల కమిటీ ఇటీవల వెల్లడించింది. కాగా గతేడాది మెట్రో ఛార్జీలు 20-30 శాతం పెంచిన విషయం తెలిసిందే.