అమరవీరుల త్యాగం వృధా కాదు: సీపీఐ (ఎంఎల్)

అమరవీరుల త్యాగం వృధా కాదు: సీపీఐ (ఎంఎల్)

BDK: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నవంబర్ 1 నుంచి 9 వరకు అమరవీరుల వర్ధంతి సభ పిలుపులో భాగంగా ఇవాళ టేకులపల్లి మండల కేంద్రంలోని కాచనపల్లి అమరవీరుల స్తూపం వద్ద నాయకులు సూరేపల్లి వెంకటేశ్వర్లు చేతులు మీదుగా అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమరవీరుల త్యాగాలు వృధా కానివ్వమని తెలిపారు.