జాతీయ సదస్సుకు వజ్రకరూరు సర్పంచ్

జాతీయ సదస్సుకు వజ్రకరూరు సర్పంచ్

ATP: ఇటీవలే జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం ద్వారా అందరి మన్ననలు పొందిన వజ్రకరూరు సర్పంచ్ మోనాలిసా మరో అరుదైన అవకాశం దక్కించుకుంది. జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వ హించనున్న క్వాలిటీ కాంక్లేవ్ అఫ్ ఇండియా సదస్సులో పాల్గొనే అవకాశం దక్కించు కుంది. సోమవారం నుంచి జరగనున్న సదస్సులో ఆమె పాల్గొననున్నారు.