అక్రిడిటేషన్ APPLY నిరంతర ప్రక్రియ: DPRO

అక్రిడిటేషన్ APPLY నిరంతర ప్రక్రియ: DPRO

ADB: జర్నలిస్టుల అక్రిడిటేషన్ దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని సమాచార పౌరసంబంధాల శాఖ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధికారి (DPRO) విష్ణువర్ధన్ తెలిపారు. అర్హులైన జర్నలిస్టులు ఆన్లైన్లో తమ దరఖాస్తులను అప్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ నెలలోనే అక్రిడిటేషన్ జారీ ప్రక్రియ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. జర్నలిస్టులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.