VIDEO: పెళ్లి వేడుకల్లో చిందులు వేసిన ఎమ్మెల్యే

VIDEO: పెళ్లి వేడుకల్లో చిందులు వేసిన ఎమ్మెల్యే

NLG: మిర్యాలగూడ ఎమ్మెల్యే తనయుడు వివాహం వేడుకల్లో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్)ఉత్సాహంగా స్టెప్పులు వేసి అందరినీ ఆకట్టుకున్నారు. పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో తన నివాసంలో తనయుడిని పెళ్ళికొడుకుని చేసే వేడుకలో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు అభిమానులతో కలిసి ఎమ్మెల్యే ఆనందంతో స్టెప్పులు వేశారు. ఈ వేడుకకు పలువురు రాజకీయ నాయకులు హాజరయ్యారు.