VIDEO: సహనానికి ఓర్పుకు మహిళలు మారుపేరు :కలెక్టర్

VIDEO: సహనానికి ఓర్పుకు మహిళలు మారుపేరు :కలెక్టర్

KNR: డెమోక్ర ట్రిక్ సంఘ సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో గ్రామీణ మహిళా నాయకత్వ కార్యక్రమం, మహిళా సంఘం వార్షిక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిజిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, డెమొక్రటిక్ సంఘ సహా వ్యవస్థాపకురాలు సినీనటి రెజీనా హాజరయ్యారు. సహనానికి ఓర్పుకు మహిళలు మారుపేరు అని, క్రమశిక్షణ పట్టుదలతో కృషి చేస్తామన్నారు.