VIDEO: 'ఇళ్ల కేటాయింపులో పక్షపాతం చూపారు'

VIDEO: 'ఇళ్ల కేటాయింపులో పక్షపాతం చూపారు'

WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99లో భాగంగా జరిగిన గ్రామసభలో ఉద్రిక్తత నెలకొంది. ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల్లో పక్షపాతం ఉందని యువకుడు తాహసీల్దార్ కృష్ణను ప్రశ్నించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఘర్షణగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి సమావేశాన్ని కొనసాగించారు.