నాడు భార్య ఎంపీటీసీ.. నేడు భర్త వార్డు మెంబర్

నాడు భార్య ఎంపీటీసీ.. నేడు భర్త వార్డు మెంబర్

BHNG: ఆలేరు మండలం కొలనుపాకలో BRS పార్టీకి చెందిన బొంకూరి కుటుంబం మరోసారి ప్రజల విశ్వాసాన్ని చాటుకుంది. గతంలో బొంకూరి భాగ్యలక్ష్మి MPTCగా సేవలందించగా, తాజాగా ఆమె భర్త బొంకూరి మల్లేశం 4వ వార్డు మెంబర్‌గా ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా బొంకూరి మల్లేశం మాట్లాడుతూ.. గతంలో MPTCగా గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేశామని గుర్తు చేశారు.