జిల్లా రవాణా శాఖ అధికారిగా శ్రీనివాస్

జిల్లా రవాణా శాఖ అధికారిగా శ్రీనివాస్

KMR: జిల్లా రవాణా శాఖ అధికారిగా మంగళవారం శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు పనిచేసిన శ్రీనివాస రెడ్డి స్వచ్ఛంద విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జిగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. .వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు.