హౌసింగ్ డిపార్టుమెంటుపై ఎమ్మెల్యే సమీక్ష

హౌసింగ్ డిపార్టుమెంటుపై ఎమ్మెల్యే సమీక్ష

VZM: బొబ్బిలి కోటలో హౌసింగ్ డిపార్టుమెంటుపై ఎమ్మెల్యే బేబీనాయన సమీక్ష నిర్వహించారు. బొబ్బిలి పట్టణం, గ్రామీణ ప్రాంతాలలో ఇప్పటివరకు గృహ నిర్మాణం కోసం ఎంతమంది లోనుకు దరఖాస్తు చేశారని, వారి బిల్లుల చెల్లింపు గురించి వివరాలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ హౌసింగ్ లోన్ మంజూరు చేయాలన్నారు.