VIDEO: చెరువుల వద్దకు వెళ్ళవద్దు: SI
ADB: రంగుల పండుగైన హోలీని పురస్కరించుకొని ఈత రాని వారు చెరువుల దగ్గర వెళ్లవద్దని నార్నూర్ ఎస్ఐ శ్రీసాయి సూచించారు. ఆయన బుధవారం స్థానిక పోలీస్ స్టేషనులో సిబ్బంది, వ్యాపారస్తులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకున్నారు. ఎలాంటి ఘటనలు, గొడవలు జరగకుండా వేడుకను శాంతియుతంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.