అభిమానులకు సీనియర్ హీరో కీలక హెచ్చరిక

అభిమానులకు సీనియర్ హీరో కీలక హెచ్చరిక

సీనియర్ హీరో మాధవన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ నకిలీ అకౌంట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేశారు. 'ఈ వ్యక్తికి నాకు కానీ, నా టీమ్‌కు కానీ ఎలాంటి సంబంధం లేదు. నా పేరు చెప్పి SMలో అందరితో మాట్లాడుతున్నాడు. ఇదంతా పెద్ద మోసం, దయచేసి ఎవరూ నమ్మకండి' అని చెప్పాడు. ఇలాంటి పనులకు పాల్పడుతున్న వ్యక్తిపై కఠినమైన చర్యలు తీసుకోబోతున్నట్లు హెచ్చరించాడు.