BRS పార్టీ సీనియర్ నేతకు మాజీ మంత్రి నివాళి

BRS పార్టీ సీనియర్ నేతకు మాజీ మంత్రి నివాళి

మహబూబ్ నగర్ రూరల్ మండలం తెలుగు గూడెం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ మందడి భీమయ్య గౌడ్ పరమపదించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.