VIDEO: డీకే అరుణ పర్యటనలో ఉద్రిక్తత

VIDEO: డీకే అరుణ పర్యటనలో ఉద్రిక్తత

GDWL: ఎంపీ డీకే ఆరుణ పర్యటనలో శుక్రవారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెద్ద చెరువు సుందరీకరణ పనులకు ఆమె శంకుస్థాపన చేయడాన్ని పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇప్పటికే మంత్రి శంకుస్థాపన చేసిన పనులకు ఎంపీ మళ్లీ చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది.