రేపు మంత్రి పర్యటన వివరాలు

రేపు  మంత్రి పర్యటన వివరాలు

NDL: రేపు బనగానపల్లె పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి ఆదివారం నాడు తెలిపారు. బనగానపల్లె-యాగంటి-ప్యాపిలి వరకు డబల్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. మండలంలోని అధికారులు పాల్గొని విజయవంతం చేయాలని వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి కోరారు.