నేడు జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
KMM: ఇవాళ ఖమ్మంకు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క రానున్నట్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. డిప్యూటీ సీఎం పర్యటనను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు విజయవంతం చేయాలని కోరారు.