ఎన్నికల బందోబస్తులో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ఎన్నికల బందోబస్తులో అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

VKB: ఈనెల 11న జరగనున్న మొదటి దశ ఎన్నికల సందర్భంగా SP స్నేహ మెహ్రా జిల్లా కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే AR, హోంగార్డ్స్ సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చారు. శాంతిభద్రతలను కాపాడటంలో పోలీస్ సిబ్బంది పాత్ర కీలకమని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతలను నిర్వహించాలని సూచించారు.