ఈనెల 13న హైదరాబాద్‌కు మెస్సీ

ఈనెల 13న హైదరాబాద్‌కు మెస్సీ

అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఈనెల 13న హైదరాబాద్‌లో పర్యటించనున్నాడు. ఈ సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో గోట్ కప్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ ఆడనున్నాడు. సింగరేణి RR, అపర్ణ మెస్సీ టీమ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ ఆడనున్నారు. మ్యాచ్ కోసం 33 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.