'సాంకేతిక సమస్యలు రోగులకు శాపంగా మారుతున్నాయి'
KMM: ప్రభుత్వ డయాగ్నస్టిక్ హబ్‌లో సాంకేతిక సమస్యలు రోగులకు శాపంగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యంత్రాల కాలం చెల్లడంతో నిత్యం జరిగే వేలాది పరీక్షలు నిలిచిపోయాయి. 2021 నుంచి లక్షలాది మందికి అండగా నిలిచిన ఈ కేంద్రం, నిర్వహణ లోపంతో ఉచిత సేవలు అందక సామాన్యులు ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి వేల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారు.