రాగి వేణును పరామర్శించిన ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్

రాగి వేణును పరామర్శించిన ఎమ్మెల్యే, డీసీసీ చీఫ్

WNP: కొంతకాలంగా పెరాలసిస్ సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న డీసీసి కార్యదర్శి రాగి వేణును ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి, డీసీసీ చీఫ్ శివసేన రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి పరామర్శించారు. రాగి వేణు ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి మనోధైర్యాన్ని ఇచ్చారు. మెరుగైన వైద్య సేవలు అందించాలన్నరు.