VIDEO: మహిళా జర్నలిస్టులను సన్మానించిన మంత్రి

VIDEO: మహిళా జర్నలిస్టులను సన్మానించిన మంత్రి

WGL: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా HYDలోని ప్రజాభవన్‌లో నిర్వహించిన వేడుకల్లో మంత్రి కొండా సురేఖ పాల్గొని మహిళా జర్నలిస్టులను సన్మానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఆడబిడ్డ ఉన్నత విద్య అభ్యసించాలని, ప్రతి మహిళ ఆర్థికంగా బలపడాలని, మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు.