సీపీఐ నేత రామకృష్ణ నేటి పర్యటన వివరాలు

సీపీఐ నేత రామకృష్ణ నేటి పర్యటన వివరాలు

KKD: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తారని ఆ పార్టీ కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటలకు పిఠాపురం చేరుకుంటారు. అక్కడి నుంచి గోర్సరోడ్డు మీదుగా కొత్తపల్లి మండలం కొమరగిరిలోని పేదలకు కేటాయించిన లేఅవుట్‌ను, ఇళ్ల స్థలాలను పరిశీలించనున్నారు. అనంతరం కొత్తపల్లి తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుంటారు.