VIDEO: పోలీసుల చొరవతో పరీక్ష రాసే అవకాశం

VIDEO: పోలీసుల చొరవతో పరీక్ష రాసే అవకాశం

VSP: పోలీసుల చొరవతో 10వ తరగతి విద్యార్థినికి పరీక్ష రాసే అవకాశం దక్కింది. ఓ విద్యార్థిని ఎగ్జామ్ సెంటర్ సరిగా చూసుకోకుండా గాజువాక పరీక్షా కేంద్రానికి వచ్చింది. ఇన్విజిలేటర్ హాల్‌టికెట్ పరిశీలించి వెనక్కి పంపించారు. ఆమె ఏడుస్తూ బయటకు రాగా అది గమనించిన పోలీసులు పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెకు కేటాయించిన కణితి రోడ్డు హైస్కూల్ పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లి పరీక్ష రాయించారు.