VIDEO: శ్రీ ఏడుపాయలు అమ్మవారికి ఇందు వాసరే ప్రత్యేక పూజలు

VIDEO: శ్రీ ఏడుపాయలు అమ్మవారికి ఇందు వాసరే ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయలోని వన దుర్గ భవాని మాత ఆలయంలో ఇవాళ అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం శుక్లపక్షం చవితి పురస్కరించుకొని వన దుర్గ భవాని మాతకు పంచామృతాలు పవిత్ర గంగాజలంతో, ఇందు వాసరే ప్రత్యేక పూజలు జరిపారు. పలు ద్రవ్యాలు, ఒడి బియ్యం, సుగంధ పువ్వులు సమర్పించి మహా మంగళ హారతి నైవేద్యాన్ని అమ్మకు సమర్పించారు.