గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
★ రాజధాని అమరావతి పెట్టుబడులపై సీఎం చంద్రబాబుతో బిట్స్ ప్రతినిధులు భేటీ
★ గుంటూరు నెహ్రూ నగర్‌లోని సెయింట్ లూక్స్ స్కూల్‌కు షోకాజ్ నోటీసు జారీ
★ గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలు
★ తాడేపల్లిలో కమ్మ కార్పొరేషన్ కార్యాలయం ప్రారంభించిన మంత్రి సవిత