ముంబై పర్యటనకు వెళ్లనున్న మంత్రి కందుల

ముంబై పర్యటనకు వెళ్లనున్న మంత్రి కందుల

E.G: నిడదవోలు ఎమ్మెల్యే, మంత్రి కందుల దుర్గేష్ నేడు, రేపు ముంబైలో పర్యటించమన్నారు. స్థానిక గ్రాండ్ హయత్ హోటల్‌లో ఏప్రిల్ 8, 9 తేదీల్లో జరిగే 21వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ సౌత్ ఏషియాకు మంత్రి హాజరుకానున్నారు. ముంబై వేదికగా ఏపీ పర్యాటక రంగంలోని పెట్టుబడి అవకాశాలు తదితర వాటిని వివరించనున్నారు.