'గ్రామాల అభివృద్ధే లక్ష్యం'

WG: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తామని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు అన్నారు. భీమవరం మండలంలో సుమారు రూ.3.45 లక్షలతో R&B రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రూ.2.46 లక్షలతో కాళీపట్నం నుంచి భీమవరం వరకు పనులు జరుగుతాయని తెలిపారు.