VIDEO: నీ కాళ్ళు మెుక్కుతా యూరియా ఇవ్వండి సారు..

VIDEO: నీ కాళ్ళు మెుక్కుతా యూరియా ఇవ్వండి సారు..

MHBD: జిల్లాలో యూరియా కోసం రైతులు ధర్నాలు చేస్తున్నారు. తోర్రుర్‌లో ఉదయం నుంచి క్యూలైన్‌లో ఉన్న యూరియా దోరకడం లేదు. అధికారులు యూరియా పుష్కలంగా ఉందాని చెప్పిన వాస్తవిక పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. నీ కాళ్ళు మెుక్కుతా యూరియా ఇవ్వండి సారు.. ఓ రైతు అధికారులను వేడుకుంటున్నాడు. దీన్ని బట్టి యూరియా కొరత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చేప్పవచ్చు