కళ తప్పిన 'కళా భారతి'
KMR: జిల్లాలో రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన కళా భారతి ఆడిటోరియ స్వాగత బోర్డు కళ తప్పింది. నిత్యం ఆడిటోరియంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నత స్థాయి అధికారులు, ఇతర ముఖ్య కార్యక్రమాలను కళాభారతిలో నిర్వహిస్తుంటారు. మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కళాభారతి బోర్డ్ కాస్త కళాభారగా మారింది. 4 నెలలుగా బోర్డుపై అక్షరం మారినా అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం.