750 మొబైల్స్ బాధితులకు అప్పగింత

750 మొబైల్స్ బాధితులకు అప్పగింత

అనకాపల్లి పోలీస్ కార్యాలయంలో బుధవారం మొబైల్ రికవరీ మేళా నిర్వహించి రూ.1.50 కోట్లు విలువైన 750 మొబైల్స్‌ను ఎస్పీ తుహీన్ సిన్హా బాధితులకు అందజేశారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మూడు రికవరీ మేళాలు నిర్వహించి 1,880 మొబైల్ ఫోన్లను అప్పగించినట్లు పేర్కొన్నారు. మొబైల్ పోతే 9346912007 నెంబర్‌కు Hi అని మెసేజ్ చేయాలన్నారు.