ALERT: టెట్‌కు అప్లై చేశారా?

ALERT: టెట్‌కు అప్లై చేశారా?

TG: TG TET సెంటర్ల కేటాయింపులో విద్యాశాఖ ఈసారి కూడా ‘ఫస్ట్ కమ్- ఫస్ట్ సర్వ్’(ముందు వచ్చిన వారికి ముందు) నిబంధనను అమలు చేస్తోంది. పరీక్ష రాసేందుకు సొంత జిల్లా లేదా ఇంటికి దగ్గర్లో ఉన్న సెంటర్ కోరుకునే అభ్యర్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 25 నుంచి DEC1 వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు.