మైదుకూరులో రోడ్డు ప్రమాదం

మైదుకూరులో రోడ్డు ప్రమాదం

అన్నమయ్య: మైదుకూరు మండలం శ్రీనగరం వద్ద జాతీయ రహదారిపై కారు ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఓవర్‌టేక్ చేసే సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలవగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.