VIDEO: భావికు మరమ్మతులు చేయించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్

VIDEO: భావికు మరమ్మతులు చేయించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్

ELR: నూజివీడు పట్టణ పరిధిలోని 32వ వార్డులోని కొప్పుల వెలమపేటలో ఉన్న మంచినీటి భావిని మాజీ కౌన్సిలర్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాకా రాజ్ కుమార్ మంగళవారం మరమ్మతులు చేయించారు. స్థానికంగా నివసిస్తున్న ప్రజలు ఈ బావి నుంచి గడచిన 50 ఏళ్లుగా తాగునీటికి వినియోగిస్తున్నారు. బావి మరమ్మతులను రాజ్ కుమార్ సొంత నిధులతో చేయించడంతో ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.