విగ్రహ ప్రతిష్టపానలో పాల్గొన్న శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్

విగ్రహ ప్రతిష్టపానలో పాల్గొన్న శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్

HNK: శాయంపేట మండలం కొప్పుల గ్రామంలో శనివారం పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా జరుగుతున్నది. ఈ మహోత్సవంలో శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాష్, భూపాలపల్లి మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి ముఖ్య అతిధిలుగా పాల్గొన్నారు. పెద్దమ్మతల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు.