కలెక్టర్‌ను కలిసిన స్టడీ సర్కిల్ డైరెక్టర్
HNK: కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ బి.నిర్మల, స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.కె. జగన్ మోహన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్ ద్వారా వివిధ ఉద్యోగాలకు అందించే ఉచిత కోచింగ్ శిక్షణపై కలెక్టర్‌కు వివరించారు. స్టడీ సర్కిల్ నుంచి మంచి ఫలితాలు వచ్చేలా చూడాలని కలెక్టర్ సూచించారు.