పుట్టపర్తి - వైట్ ఫీల్డ్ బస్సు సర్వీసు

పుట్టపర్తి - వైట్ ఫీల్డ్ బస్సు సర్వీసు

సత్యసాయి: పుట్టపర్తి నుంచి బెంగళూరులోని వైట్ ఫీల్డ్ మధ్య నడిచే బస్సు సర్వీసు వేళలు ఖరారయ్యాయి. ఈ బస్సు ప్రతిరోజు ఉదయం 8:15 గంటలకు పుట్టపర్తి బస్టాండ్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు వైట్ ఫీల్డ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 12:30 గంటలకు వైట్ ఫీల్డ్‌లో బయలుదేరి సాయంత్రం 5:30 గంటలకు పుట్టపర్తికి చేరుకుంటుంది.