NTR భరోసా పింఛన్లను పంపిణీ చేసిన కలెక్టర్

NTR భరోసా పింఛన్లను పంపిణీ చేసిన కలెక్టర్

ELR: నగరంలో 37, 38 డివిజన్లలోని ఆర్ఆర్ పేట, గుబ్బలవారివీధిలో ఎన్‌టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పరిశీలించి, లబ్దిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. పింఛన్‌దారులతో మాట్లాడి వారి యోగక్షేమాలను, కుటుంబ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని మధ్యాహ్నం 12:00 గంటల సమయానికి 82 శాతం పూర్తి చేశామని తెలిపారు.